ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జగన్ ని భయ పెడుతున్న మరో కొత్త అసెంబ్లీ సర్వే

 జగన్ ని భయ పెడుతున్న ఆంధ్ర ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ అసెంబ్లీ సర్వే


వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్  YS Jagan, YSRCP, Andhra Pradesh  YS Jagan, YSRCP, Andhra Pradesh



 ఆసక్తి రేపుతున్న ఆంధ్రా ఓల్డ్ స్టూడెంట్ యూనియన్ అసెంబ్లీ సర్వే


ఆంధ్రా ఓల్డ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంద్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల సర్వే రిపోర్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.175 స్థానాలలో ప్రతి నియోజకవర్గంలో 150 విద్యార్థులు 60 రోజుల పాటు 50 వేల మందితో ముఖాముఖిగా చర్చించి నిర్వహించిన ఈ సర్వే రిపోర్ట్ రాజకీయ నాయకులను ఆలోచనలో పడవేసింది.


రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 175 నియోజక వర్గాల్లో యధావిధి అన్నీ పార్టీలు స్వతంత్రంగా పోటీ చేస్తే


YS Jagan, Chandrababu Naidu, Pawan Kalyan



  • వైయస్సార్ సీపీ- 71
  • టిడిపి - 65
  • జనసేన - 39    
  • బిజెపి - 00

అదేవిధంగా టిడిపి+జనసేన కలిసి పోటీ చేస్తే.  

PAWAN KALYAN JAGAN CHANDRA BABU  TDP YCP JSP పవన్ కళ్యాణ్ జగన్ చంద్ర బాబు టీడీపీ వైసీపీ జేఎస్పీ





  •  టిడిపి+జనసేన     - *113* 
  •  
  • వైయస్సార్ సీపీ      - *62*  

  • ఈ విధంగా ఉంటాయని తెలిపారు. త్వరలోనే జిల్లాల వారీగా ఫలితాలని విడుదల చేస్తామని తెలిపారు.


ఇక్కడ ఆలోచించ దగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న పవన్ కళ్యాణ్ సపోర్ట్ కచ్చితంగా కావాలి.

అందుకనే రాజకీయ సీనియర్ల ఆలోచనల మేరకు పవన్ కళ్యాణ్ అన్నీ పార్టీలు లాగా అన్నీ స్థానాలలో గెలవాలన్న ధీమాతో కాకుండా గెలవగలిగే స్థానాల పైనే ఫోకస్ పెట్టినట్లు వ్యక్తమవుతుంది.

Related searches : 


Next CM , Andhra Pradesh , Telugu , Pawan Kalyan , YS Jagan , Chandrababu Naidu , Telugu Desam Party , YSRCP , JANASENA , AP Capital , Amaravati , Kurnool , Vishakapatnam , AP Ministers , JSP , YCP , TDP




Home                    Facebook                  YouTube 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్

పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. పవన్ కు స్టార్డమ్ తెచ్చి, అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన 'తొలి ప్రేమ' సినిమా మరోసారి విడుదల కాబోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14, 2023న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కాగా, నిన్నే 'ఖుషి' రీరిలీజ్ అవ్వగా.. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను విడుదల చేయనున్నారు. Privacy Policy          Terms of Use        Terms and Conditions                 About Us.  

JanaSena Chief Sri #PawanKalyan garu launched JanaSena Yuvashakthi poster.JanaSena Yuvashakthi, 12th Jan 2023, Ranasthalam, Srikakulam District.

 JanaSena Yuvashakthi ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు. ఈ సందర్భంగా శ్రీ Pawan Kalyan  గారు మాట్లాడుతూ.. • స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుంది.  • స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోంది. యువతీయువకులు అందరూ ఆహ్వానితులే. • యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుంది.  • మన యువత మన భవిత అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి ఎవ్వరు?