పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. పవన్ కు స్టార్డమ్ తెచ్చి, అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన 'తొలి ప్రేమ' సినిమా మరోసారి విడుదల కాబోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14, 2023న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కాగా, నిన్నే 'ఖుషి' రీరిలీజ్ అవ్వగా.. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను విడుదల చేయనున్నారు. Privacy Policy Terms of Use Terms and Conditions About Us.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి