ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్

పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్





పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. పవన్ కు స్టార్డమ్ తెచ్చి, అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన 'తొలి ప్రేమ' సినిమా మరోసారి విడుదల కాబోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14, 2023న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కాగా, నిన్నే 'ఖుషి' రీరిలీజ్ అవ్వగా.. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను విడుదల చేయనున్నారు.





              About Us.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యువశక్తిలో మీ గళం వినిపించండి🎤

 యువశక్తిలో మీ గళం వినిపించండి 🎤 * యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో తలపెట్టిన ‘యువ శక్తి’ కార్యక్రమంలో సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం. * దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. * మీ పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు  08069932222, ఈ– మెయిల్ vrwithjspk@janasenaparty.org కు వివరాలను పంపాలి. * వాయిస్ రికార్డర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ నంబరులో యువతీయువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి చెప్పవచ్చు, లేదా ఈ - మెయిల్ కు తగిన వివరాలను పంపవచ్చు. యువత అంతా పవన్ సీఎం కావాలి అనుకుంటున్నారు అంటూ ఎంత బాగా చెప్పిందో చూడండి  Terms of Use         Privacy Policy

పవన్ కళ్యాణ్ అభిమానులను షాక్ కు గురి చేసిన చిరంజీవి గారు

 పవన్ కళ్యాణ్ అభిమానులను షాక్ కు గురి చేసిన చిరంజీవి గారు రీసెంట్ గా చిరంజీవి గారు నటించిన వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే అయితే అయిన ప్రస్తుతం 2015 లో రిలీజ్ అయిన తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలం ని తెలుగు లో భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నారు.  విషయానికి వస్తే SONY LIV లో NIJAM WITH SMITA (తెలుగు) ఎపిసోడ్ 1 కి చిరంజీవి గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గురంచి చెప్తూ కల్యాణ్ కి చిన్నప్పటి నుంచి గన్స్ అంటే ఇష్టం అని చెప్పారు సినిమా షూటింగ్ కోసం విదేశాలు కు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెమ్మని అడిగేవాడు. ఒకసారి గన్ తో చూసి విమాాశ్రయంలో ఆపేశారు తర్వాత అది బొమ్మ తుపాకీ అని తెలిసి వదిలేశారు. అలాగే నా తమ్ముడు కి వున్న అభిమానులు వాళ్ళు అభిమానులు కాదు అనీ కల్ట్స్ భక్తులు అని చెప్పారు 

JanaSena Chief Sri #PawanKalyan garu launched JanaSena Yuvashakthi poster.JanaSena Yuvashakthi, 12th Jan 2023, Ranasthalam, Srikakulam District.

 JanaSena Yuvashakthi ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు. ఈ సందర్భంగా శ్రీ Pawan Kalyan  గారు మాట్లాడుతూ.. • స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుంది.  • స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోంది. యువతీయువకులు అందరూ ఆహ్వానితులే. • యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుంది.  • మన యువత మన భవిత అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.