మరి కొద్ది నెలలలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అని తెలిసిందే.. అయితే ఇప్పటి నుంచే ఎవ్వరు ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలలో బలంగా చర్చ లు జరుగుతున్నాయి... కొంతమంది పవన్ రావాలి పాలన మారాలి అంటున్నారు.. ఇంకొందరు మళ్ళీ జగన్ ఏ రావాలి అని ... మరికొందరు అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని వల్ల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. అందుకోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కొన్ని కంపెనీ లు సర్వేలు చేయడం మొదలు పెట్టాయి.. అందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు భయటపడయి...వాటిలో కొన్ని మీకోసం.. 👇🏻
చూశారు కదా మరి మీరు ఎవ్వరు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయితే బాగుంటందని అనుకుంటున్నారు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి