JanaSena Chief Sri #PawanKalyan garu launched JanaSena Yuvashakthi poster.JanaSena Yuvashakthi, 12th Jan 2023, Ranasthalam, Srikakulam District.
JanaSena Yuvashakthi
ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు. ఈ సందర్భంగా శ్రీ Pawan Kalyan గారు మాట్లాడుతూ..
• స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుంది.
• స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోంది. యువతీయువకులు అందరూ ఆహ్వానితులే.
• యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుంది.
• మన యువత మన భవిత అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి