జగన్ ని భయ పెడుతున్న ఆంధ్ర ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ అసెంబ్లీ సర్వే ఆసక్తి రేపుతున్న ఆంధ్రా ఓల్డ్ స్టూడెంట్ యూనియన్ అసెంబ్లీ సర్వే ఆంధ్రా ఓల్డ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంద్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల సర్వే రిపోర్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.175 స్థానాలలో ప్రతి నియోజకవర్గంలో 150 విద్యార్థులు 60 రోజుల పాటు 50 వేల మందితో ముఖాముఖిగా చర్చించి నిర్వహించిన ఈ సర్వే రిపోర్ట్ రాజకీయ నాయకులను ఆలోచనలో పడవేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 175 నియోజక వర్గాల్లో యధావిధి అన్నీ పార్టీలు స్వతంత్రంగా పోటీ చేస్తే వైయస్సార్ సీపీ- 71 టిడిపి - 65 జనసేన - 39 బిజెపి - 00 అదేవిధంగా టిడిపి+జనసేన కలిసి పోటీ చేస్తే. టిడిపి+జనసేన - *113* వైయస్సార్ సీపీ - *62* ఈ విధంగా ఉంటాయని తెలిపారు. త్వరలోనే జిల్లాల వారీగా ఫలితాలని విడుదల చేస్తామని తెలిపారు. ఇక్కడ ఆలోచించ దగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న పవన్ కళ్యా...