జనవరి 26న రీ-రిలీజ్ కాబోతున్న బద్రీ?
ఇప్పుడు టాలీవుడ్ లో రీ - రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే... సెప్టెంబర్ 1 న పవన్ కల్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమా రీ - రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆ సినిమా కి అభిమానులు ఎంత లా ఎంజాయ్ చేసారో చూశాం, కలెక్షన్స్ భారీగా వసూలు చేసిన విషయం కూడా తెలిసిందే.. రీసెంట్ గా డిసెంబర్ 31న ఖుషీ సినిమా రీ - రిలీజ్ అయిన విషయం కూడా తెలిసిందే అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతున్న సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో తెలిసేలా చేస్తున్నది..
పవన్ కళ్యాణ్ పూరీ జగన్ కాంబో లో వచ్చిన బద్రీ సినిమా ఆ రోజుల్లో ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే... అయితే ఆ సినిమా నీ మళ్ళీ రీ - రిలీజ్ చేయాలి అని చిత్ర బృందం భవిస్తుంది అట్ట కాకపోతే అది ఎప్పుడూ అనేది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు కాకపోతే జనవరి 26న రీ - రిలీజ్ కాబోతుంది అంటూ సోషల్ మీడియా లో ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి