పవన్ కళ్యాణ్ అభిమానులను షాక్ కు గురి చేసిన చిరంజీవి గారు
రీసెంట్ గా చిరంజీవి గారు నటించిన వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే అయితే అయిన ప్రస్తుతం 2015 లో రిలీజ్ అయిన తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలం ని తెలుగు లో భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నారు.
విషయానికి వస్తే SONY LIV లో NIJAM WITH SMITA (తెలుగు) ఎపిసోడ్ 1 కి చిరంజీవి గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గురంచి చెప్తూ కల్యాణ్ కి చిన్నప్పటి నుంచి గన్స్ అంటే ఇష్టం అని చెప్పారు సినిమా షూటింగ్ కోసం విదేశాలు కు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెమ్మని అడిగేవాడు. ఒకసారి గన్ తో చూసి విమాాశ్రయంలో ఆపేశారు తర్వాత అది బొమ్మ తుపాకీ అని తెలిసి వదిలేశారు. అలాగే నా తమ్ముడు కి వున్న అభిమానులు వాళ్ళు అభిమానులు కాదు అనీ కల్ట్స్ భక్తులు అని చెప్పారు


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి