ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యువశక్తిలో మీ గళం వినిపించండి🎤

 యువశక్తిలో మీ గళం వినిపించండి 🎤



* యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో తలపెట్టిన ‘యువ శక్తి’ కార్యక్రమంలో సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం.


* దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.


* మీ పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు  08069932222, ఈ– మెయిల్ vrwithjspk@janasenaparty.org కు వివరాలను పంపాలి.



* వాయిస్ రికార్డర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ నంబరులో యువతీయువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి చెప్పవచ్చు, లేదా ఈ - మెయిల్ కు తగిన వివరాలను పంపవచ్చు.


యువత అంతా పవన్ సీఎం కావాలి అనుకుంటున్నారు అంటూ ఎంత బాగా చెప్పిందో చూడండి 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్

పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. పవన్ కు స్టార్డమ్ తెచ్చి, అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన 'తొలి ప్రేమ' సినిమా మరోసారి విడుదల కాబోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14, 2023న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కాగా, నిన్నే 'ఖుషి' రీరిలీజ్ అవ్వగా.. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను విడుదల చేయనున్నారు. Privacy Policy          Terms of Use        Terms and Conditions                 About Us.  

JanaSena Chief Sri #PawanKalyan garu launched JanaSena Yuvashakthi poster.JanaSena Yuvashakthi, 12th Jan 2023, Ranasthalam, Srikakulam District.

 JanaSena Yuvashakthi ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు. ఈ సందర్భంగా శ్రీ Pawan Kalyan  గారు మాట్లాడుతూ.. • స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుంది.  • స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోంది. యువతీయువకులు అందరూ ఆహ్వానితులే. • యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుంది.  • మన యువత మన భవిత అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి ఎవ్వరు?